Header Banner

ఆపరేషన్‌ బుడమేరు: ఎప్పుడు మొదలవుతుంది, ఎలా ఉంటుంది? మంత్రి కీలక అప్‌డేట్‌!

  Wed May 14, 2025 12:18        Politics

గత వరదల్లో విజయవాడను ముంచెత్తిన బుడమేరు ప్రాంతాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం పరిశీలించారు. గత బుడమేరు వరదకు గండ్లు పడిన ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. గతంలో అత్యవసరంగా పూడ్చిన 3 గండ్లు కలిపి రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం పనులు మొదలు పెట్టబోతున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. సీజన్ మొదలయ్యేలోగా 3 గండ్ల నిర్మాణ పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.

 

ఇది కూడా చదవండి: పండగలాంటి వార్త.. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

బుడమేరు డైవర్షన్ కెనాల్ ను 37,500 క్యూసెక్కులకు పెంచేలా, పెండింగ్ పనులు పూర్తి చేసేలా ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. బుడమేరు వరద, ఎనికేపాడు మీదుగా కొల్లేరు, ఉప్పుటేరు నుండి సముద్రంలో కలిసేలా విధంగా చేపట్టే కార్యక్రమానికి సంబంధించిన డీపీఆర్ తయారీ దశలో ఉందన్నారు. బుడమేరు ఓల్డ్ ఛానెల్కు సమాంతరంగా, మరొక కొత్త ఛానెల్ను కూడా 20 వేల క్యూసెక్కుల సామర్ధ్యంతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. బుడమేరు వరదల నియంత్రణకు డిజాస్టర్ మానేజ్ మెంట్ కింద, కేంద్రం సహాకారంతో ముందుకు వెళ్ళేలా ప్రతిపాదనలు తయారు చేసామన్నారు. మున్సిపల్, రెవెన్యూ, డిజాస్టర్ మానేజ్ మెంట్ శాఖలు సమన్వయం చేసి ప్రతిపాదనలను ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు ఉంచుతామన్నారు.

 

ఇది కూడా చదవండి: 22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ప్రధాని మోడీ కీలక సమావేశం.. ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కల్యాణ్! ఎప్పుడు అంటే.?

 

వైసీపీకి మరో బిగ్ షాక్‌! కీలక నేత పార్టీకి రాజీనామా!

 

నమ్మి మోసపోయాను..! కొడాలి నానిపై వైసీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు!

 

ఏపీకి క్యూ కట్టనున్న కంపెనీలు.. ఎన్నో తెలుసా? నారా లోకేష్ కీలక ప్రకటన!

 

ఎలుకలన్నీ ఘోషించినా వేస్ట్.. పవన్ కల్యాణ్ ఓ ఆసక్తికర ట్వీట్ వైరల్!

 

జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడి అరెస్టు!

 

ఏపీ రాజకీయాల్లో విషాదం! గుండె పోటుతో కుప్పకూలిన మాజీ ఎంపీ!

 

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. సీట్లన్నీ ఏపీ వాళ్లకే.. ఉత్తర్వులు జారీ!

 

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Budameru #Vijayawada #AP #Floods #Army